ఒకే ఒక్క చిన్న రాయితో ఉండే ఈ 1 గ్రాము గోల్డ్ రింగ్ చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. ఆఫీస్‌కు వెళ్లినప్పుడు ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది.
చిన్న రాళ్లు, పూల డిజైన్‌తో ఉండే ఈ ఉంగరం చేతులకు ఎంతో అందమైన లుక్ ఇస్తుంది. బరువు తక్కువగా ఉన్నా లుక్ అదిరిపోతుంది.
మెలితిరిగినట్లు ఉండే ట్విస్ట్ రింగ్ డిజైన్ ఉన్న ఈ మినిమల్ స్టోన్ రింగ్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇది మోడ్రన్ లుక్ ఇస్తుంది.
క్యూట్ డిజైన్ అయిన ఈ హార్ట్ షేప్ స్టోన్ రింగ్ మీ ప్రేమకు గుర్తుగా భార్యకు అందివ్వవచ్చు.
వి ఆకారంలో ఉండే ఈ స్టోన్ రింగ్ సింపుల్ డిజైన్. రోజూ పెట్టుకోవడానికే కాదు, ప్రత్యేక సందర్భాల్లోనూ చాలా బాగుంటుంది.
రెండు లైన్ల బ్యాండ్‌లో పొదిగిన చిన్న రాళ్లు ఉంగరానికి రిచ్ లుక్ ఇస్తాయి. ఈ డిజైన్ ప్రతిరోజూ ధరించడానికి అనువుగా ఉంటుంది.
ఇన్ఫినిటీ డిజైన్‌తో ఉండే ఈ స్టోన్ రింగ్ మీ బంధాన్ని తెలియజేస్తుంది.
Gold Cuff Earrings: ఇవి మీ చెవులకు ఉంటే మహారాణిలా మెరిసిపోతారు
Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ
Maharani Anklets: పాాదాలకు మహారాణి వెండి పట్టీలు.. డిజైన్లు ఇవిగో
Periods: ఖర్జూరాలు తింటే పీరియడ్స్ త్వరగా వస్తాయా?