Telugu

పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే

Telugu

పచ్చల వెండి మెట్టెలు

వెండి మెట్టెల్లో నిండుగా పచ్చలు ఉన్న డిజైన్ ఇది. పాదాలకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: social media
Telugu

ఫ్లోరల్ ఎమరాల్డ్ సిల్వర్ మెట్టెలు

పువ్వు ఆకారంలో ఉండే ఈ మెట్టెలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ డిజైన్‌ను రోజూ పెట్టుకోవచ్చు.

Image credits: social media
Telugu

మినిమల్ సింగిల్ స్టోన్ డిజైన్

 ఒకే ఒక్క పచ్చ రాయి ఉన్న స్టెలిష్ వెండి మెట్టెలు ఇవి. ఇవి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. 

Image credits: social media
Telugu

4 స్టోన్ ఎమరాల్డ్ మెట్టెల డిజైన్

పచ్చ రాళ్లతో చేసిన ఈ 4 స్టోన్ ఎమరాల్డ్ మెట్టెల డిజైన్ చాలా రాయల్‌గా, అందంగా ఉంటుంది. 

Image credits: social media
Telugu

మల్టీ ఎమరాల్డ్ సిల్వర్ మెట్టెలు

పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు ఇలాంటి మల్టీ ఎమరాల్డ్ సిల్వర్ మెట్టెలు ఎంతో అందంగా నప్పుతాయి.

Image credits: social media
Telugu

ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఎమరాల్డ్ మెట్టెలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌లో పచ్చ రాయి చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. ఇవి నేటి యువతకు నచ్చే డిజైన్.

Image credits: social media
Telugu

డ్యూయల్ స్టోన్ అడ్జస్టబుల్ మెట్టెలు

రెండు చిన్న పచ్చ రాళ్లతో వచ్చే ఈ అడ్జస్టబుల్ మెట్టెల స్టైల్ డిజైన్ ఇది. డిఫరెంట్, మోడ్రన్ లుక్ కోసం ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: social media

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి

2 గ్రాముల్లో ఇయర్ రింగ్స్.. రౌండ్ ఫేస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్!

Gold Nose Pin: పాము గ్రాము బంగారంలో అదిరిపోయే ముక్కుపుడక డిజైన్లు

Silver Anklet: ఆఫీసుకు వెళ్లే మహిళలకు బెస్ట్ పట్టీలు