Telugu

Kitchen Hacks: పాత బ్రష్ పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే పడేయరు

Telugu

మూలలన్నీ క్లీన్

టూత్‌బ్రష్ సన్నని, గట్టి బ్రిజిల్స్.. మూలలకు కూడా సులభంగా వెళ్తాయి. అందుకే పాత బ్రష్‌ను పడేయకుండా, మూలలు శుభ్రం చేసుకోవచ్చు.

Image credits: FREEPIK
Telugu

టైల్స్ క్లీనింగ్ కోసం

బాత్రూమ్ లేదా కిచెన్‌లోని టైల్స్ మధ్య పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ రాసి టూత్‌బ్రష్‌తో రుద్దితే చాలు.
Image credits: FREEPIK
Telugu

గ్యాస్ బర్నర్ శుభ్రం చేయడానికి

గ్యాస్ బర్నర్ చిన్న రంధ్రాలలో నూనె, మసాలాలు పేరుకుపోతాయి. పాత టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దడం ద్వారా దీన్ని సులభంగా తొలగించవచ్చు.
Image credits: Social Media
Telugu

నగలు క్లీన్ చేయడానికి

బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేయడంలో టూత్‌బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న డిజైన్లను కేవలం నీటితో శుభ్రం చేయడం సాధ్యం కాదు.
Image credits: Our own
Telugu

టీవీ రిమోట్, కీబోర్డ్ క్లీనింగ్

కీబోర్డ్ బటన్లు లేదా టీవీ రిమోట్ మధ్య పేరుకుపోయిన దుమ్మును పాత టూత్‌బ్రష్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు. కాబట్టి వాటిని పడేసే తప్పు చేయకండి.
Image credits: Karolina Grabowska/Pexels.com
Telugu

షూల మురికి వదిలించడానికి

షూల అంచులు, సోల్స్‌పై ఉన్న మురికిని తొలగించడానికి పాత టూత్‌బ్రష్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ షూస్ వాడేవారికి ఇది చాలా ఉపయోగకరం.
Image credits: pixabay
Telugu

హెయిర్ డై వేసుకోవడానికి

జుట్టు కుదుళ్లకు రంగు లేదా హెన్నా అప్లై చేయడానికి కూడా పాత టూత్‌బ్రష్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చిన్న జుట్టు ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది.
Image credits: stockPhoto
Telugu

ఎగ్జాస్ట్ ఫ్యాన్ క్లీనింగ్

మురికిగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ లోపలి భాగాలను శుభ్రం చేయడానికి కూడా టూత్‌బ్రష్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాత టూత్‌బ్రష్‌తో ఈ పని చాలా సులభం.
Image credits: Getty

Gold Ring: 1 గ్రాము బంగారానికే అదిరిపోయే ఉంగరాలు

Gold Rings: చిన్న పిల్లల కోసం 1 గ్రాములో క్యూట్ గోల్డ్ రింగ్స్ ఇవిగో..

Blouse Designs: అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్‌.. చూస్తే ఫిదా!

Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?