Telugu

రాత్రి బ్రష్ చేయకుండా పడుకుంటే ఇన్ని సమస్యలా?

Telugu

నోటి దుర్వాసన

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే నోట్లో బాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల నోరు దుర్వాసన వస్తుంది.

Image credits: Social media
Telugu

పళ్ళు పాడవుతాయి

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

రక్తంలోకి బ్యాక్టీరియా

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే నోట్లో పెరిగే బాక్టీరియా కడుపులోకి వెళ్లి రక్తంలో కలిసి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

Image credits: Social Media
Telugu

డయాబెటిక్స్ కి ఎక్కువ సమస్య

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కలుగుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మరింత సమస్యగా మారుతుంది.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫెక్షన్ వస్తుంది

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే శ్వాస నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.

Image credits: Getty
Telugu

ఆరోగ్యం దెబ్బతింటుంది

రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే భవిష్యత్తులో ఎక్కువ సమస్యలు వస్తాయి.

Image credits: pexels

మనీ ప్లాంట్ ఏ రోజు నాటితే డబ్బు పెరుగుతుంది?

విటమిన్ డి లోపిస్తే ఏమౌతుంది?

ఎక్కువగా ఆకలి వేస్తుందా.? దాన‌ర్థం ఏంటంటే

Gold: 3 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్