శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తినే కొన్ని ఆహారాలు కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
Image credits: Getty
Telugu
కాలేయానికి హాని చేసే ఫుడ్స్
కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Image credits: Getty
Telugu
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు కాలేయానికి హాని కలిగిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
Image credits: Social Media
Telugu
చిప్స్
చిప్స్, ఉప్పు అధికంగా ఉండే ఆహారాల్లో సోడియం, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫ్యాటీ లివర్, ఊబకాయానికి దారితీస్తుంది.
Image credits: Our own
Telugu
రెడ్ మీట్
రెడ్ మీట్ కాలేయంపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది. కాలేయంలో ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది.
Image credits: Getty
Telugu
మద్యపానం
అతిగా మద్యం సేవించడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి అనేక వ్యాధులు వస్తాయి.
Image credits: Getty
Telugu
పిజ్జా, పాస్తా
పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.