Telugu

White Chia vs Black Chia Seeds: రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి?

Telugu

తెల్ల చియా గింజలా? నల్ల చియా గింజలా?

చియా గింజలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. 

Image credits: Freepik
Telugu

మలబద్ధక నుండి ఉపశమనం

మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి రెండూ సమానంగా ప్రభావవంతంగా ఉంటాయి. రెండింటిలోనూ కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. కరిగే ఫైబర్ నీటిని గ్రహించి మలాన్ని మృదువుగా చేస్తుంది

Image credits: Freepik
Telugu

బరువు నియంత్రణ

బరువు తగ్గడానికి తెల్ల చియా గింజలు, నల్ల చియా గింజలు రెండూ మంచివే. ఇవి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి, ఇవి ఆకలిని నియంత్రిస్తాయి.  జీర్ణక్రియకు సహాయపడతాయి. 

Image credits: Freepik
Telugu

అతిగా తింటే ప్రమాదం

చియా గింజలు తినడం వల్ల కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా కడుపు నొప్పి వస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఊపిరితిత్తుల ఆరోగ్యం

వీటిలో  యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి ఊపిరితిత్తులు డ్యామేజ్ కాకుండా  చూస్తాయి. ఊపిరితిత్తుల క‌ణ‌జాలం ర‌క్షించ‌బ‌డుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Image credits: Freepik
Telugu

జుట్టు పెరుగుదల

 చియా గింజలను నీటిలో నానబెట్టి తింటే జుట్టుకు చాలా మేలు. చియా గింజలు జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి

Image credits: Freepik

Shoe: సాక్స్ లేకుండా ‘షూ’ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు గ్యారెంటీ!

Obesity: అధిక బరువు ఉన్నవారికి పిల్లలు పుట్టరా?

వాడిన నూనెని మళ్లీ వాడకూడదా? తిరిగి ఉపయోగించాలంటే ఈ టిప్స్ పాటించండి!

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే అద్భుతమైన చిట్కాలు..