యాంటీఆక్సిడెంట్లతో నిండిన బెర్రీ పండ్లు తినడం వల్ల చర్మం సున్నితంగా తయారవుతుంది.
ఎరుపు, పసుపు రంగు బెల్ పెప్పర్ తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మంలో కణాలను ఉత్తేజపరుస్తుంది.
విటమిన్ సి ఉన్న ఆరెంజ్ తినడం వల్ల చర్మం ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది. మీ వయసు తగ్గిపోతుంది.
టమాటాలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఉసిరికాయ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉన్న చిలగడదుంప తినడం చర్మ ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్న నట్స్, సీడ్స్ తినడం వల్ల చర్మం ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉంటుంది.
Hair Growth: ఇవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది!
అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం.. ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బయటపడతారు
నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?
గింజలు చిన్నవే కాని.. అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో?