ఆకుకూరల్లో ల్యూటీన్, జియాక్సంతిన్లు ఉంటాయి. ఇవి కంటి సమస్యలను తగ్గిస్తాయి.
సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
ల్యూటీన్, జియాక్సంతిన్లు ఉన్న గుడ్లు కంటి చూపుకు మంచివి.
విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్న బాదం కంటి ఆరోగ్యానికి మంచిది.
చిలగడదుంపలోని బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
Carona: నిర్లక్ష్యం చేస్తే కరోనా ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
Chest Pain: ఛాతినొప్పి అంటే హార్ట్ఎటాక్ ఒక్కటే కాదు.. ఇవి కూడా కారణాలే
షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచే 7 ఆయుర్వేద చిట్కాలు
షుగర్ ఉన్నవాళ్లు వీటిని అస్సలు తినకూడదు..!