Brain : పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి..
health-life Jul 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
గుడ్లు
గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్ బి12, కొలిన్, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు కణాల అభివృద్ధి, జ్ఞాపకశక్తి, దృష్టి, నాడీ వ్యవస్థ మెరుగుదలకు సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
చేపలు
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి పుష్కలంగా ఉన్న సాల్మన్ వంటి చేపలు పిల్లల మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తి మెరుగుదలకు ఎంతో మేలు చేస్తాయి.
Image credits: Getty
Telugu
పాలకూర
పాలకూరలో ఉండే ఫోలేట్ మెదడులో న్యూరాన్‌ల అభివృద్ధి చేస్తాయి. ఇది పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది.
Image credits: Getty
Telugu
పాలు, జున్ను
పాలు, జున్నులో ఉన్న కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి, పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
Image credits: Getty
Telugu
పప్పులు
పప్పుధాన్యాల్లో ప్రోటీన్, ఐరన్, బి విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాల అభివృద్ధికి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
గింజలు
విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న గింజలు పిల్లల మెదడు అభివృద్ధిని ప్రోత్సహించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
Image credits: Getty
Telugu
గమనిక:
ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుల సలహా తర్వాతే ఆహారంలో మార్పులు చేయండి.