చిన్నవైనప్పటికీ అవిసె గింజల్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే లిగ్నన్లు అనేక వ్యాధుల నుండి రక్షణనిస్తాయి.
అవిసె గింజలు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు శక్తినిస్తాయి.
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవిసె గింజల్లో అధికంగా ఉంటాయి.
బ్రస్ట్ క్యాన్సర్ నివారణకు అవిసె గింజలు సహాయపడతాయి.
అవిసె గింజలు నరాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
అవిసె గింజలు రక్తంలో ఉండే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.
చింతపండు వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. కారణం ఇదే..
మీరు తిన్న ఆహారం త్వరగా అరగాలంటే ఈ డ్రింక్స్ బెస్ట్
ఎక్కువగా ఆకలి వేస్తుందా.? దానర్థం ఏంటంటే
రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా?