ప్రస్తుతం యువతలో బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
యువతలో బట్టతల రావడానికి కారణాలెంటో ఇక్కడ చూద్దాం.
ఆండ్రోజెనిక్ అలోపేసియా వంటి వంశపారంపర్య పరిస్థితులు పురుషులు, స్త్రీలలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు.
థైరాయిడ్ లోపాలు లేదా హార్మోన్ల అసమతుల్యత జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
అలోపేసియా అరియాటా, చర్మ ఇన్ఫెక్షన్లు, లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటివి జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
క్యాన్సర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి వాటికి ఉపయోగించే కొన్ని మందులు జుట్టు రాలడానికి దారితీయవచ్చు.
అధిక ఒత్తిడి, సరిగా తినకపోవడం, నిద్ర లేమి వంటివి జుట్టు రాలడానికి కారణం కావచ్చు.
బీ అలర్ట్ : ఆ తప్పిదాల వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం !
ఈ టిప్స్ ఫాలో అయితే.. 2 నిమిషాల్లో బల్లులు ఇంటి నుంచి పారిపోతాయ్..
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా ? సూపర్ ఫుడ్ తో వెంటనే చెక్ పెట్టేయండ
Water: నీరు సరిగ్గా తాగుతున్నారా? లేకపోతే ఈ టిప్స్ పాటించండి..