Telugu

ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా? అయితే వీటిని తాగండి!

Telugu

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లు కలిగిన గ్రీన్ టీ.. చర్మంలో ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

బీట్రూట్ జ్యూస్

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన బీట్రూట్ జ్యూస్ తాగడం చర్మ ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

దానిమ్మ జ్యూస్

దానిమ్మలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.  

Image credits: Getty
Telugu

పసుపు పాలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు పాలు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

నిమ్మరసం

విటమిన్ సి కలిగిన నిమ్మరసం నీళ్లు కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

Image credits: unsplash
Telugu

క్యారెట్ జ్యూస్

విటమిన్ సి, బీటా కెరోటిన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన క్యారెట్ జ్యూస్ తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

First Aid for Dog Bites: కుక్క కరిస్తే వెంటనే ఇలా చేయాలి

ఒక్క నెలలోనే 4, 5 కిలోల బరువు తగ్గాలా? బెస్ట్ డైట్ ప్లాన్ ఇదిగో

Health Tips: లివర్ కి హాని చేసే ఆహారాలెంటో తెలుసా?

చిన్న వయసులోనే బట్టతల రావడానికి కారణాలెంటో తెలుసా?