ఓట్స్ తినడం వల్ల గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అరటిపండు గట్‌కు మంచిది. ప్రీబయోటిక్ ఇన్సులిన్ వల్ల మంచి బాక్టీరియా పెరుగుతుంది.
పప్పుల్లో ఫోలేట్, ఇనుము, బి విటమిన్లు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మంచివి.
బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీ పండ్లు గట్‌లో మంచి బాక్టీరియాను పెంచడానికి సహయపడుతాయి.
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను పెంచుతుంది.
ఇంట్లో పెంచుకోవాల్సిన ఔషధ మొక్కలు.. అందం, ఆరోగ్యం మీ సొంతం
రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు.. వయసు పెరిగిన తరగని అందం మీ సొంతం!
బాత్రూంలో ఈ వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు!
Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు