ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్న సాల్మన్ వంటి చేపలు తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనలో బయోటిన్ ఉంటుంది. కాబట్టి గుడ్లు తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూర, మునగాకు, ఇతర ఆకుకూరలు జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.
బయోటిన్ కలిగిన చిలగడదుంప తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్ తినడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.
అవకాడోలో కూడా బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు వంటి వాటిలో బయోటిన్ ఉంటుంది. ఇవి తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం.. ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బయటపడతారు
నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?
గింజలు చిన్నవే కాని.. అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో?
చింతపండు వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. కారణం ఇదే..