పెరుగు, నీరు కలిపి తయారుచేసిన ప్రోబయోటిక్ డ్రింక్ మజ్జిగ. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడిని తట్టుకునేలా చేస్తుంది.
నిమ్మరసం, నీరు, ఉప్పు, మిరియాలు, పుదీనాతో తయారుచేసిన ఈ డ్రింక్ జీర్ణక్రియకు మంచిది.
ఈ టీ తాగితే మీరు వెంటనే రిఫ్రెష్ అవుతారు. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా మంచిది. ఇది అజీర్తి, వికారం, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
కలబంద జ్యూస్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మెంతుల నీరు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్‌ను కూడా తగ్గిస్తుంది.
ఈ డ్రింక్ జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. మొత్తం జీర్ణ వ్యవస్థనే మెరుగుపరుస్తుంది.
ఇది సహజ ఎలక్ట్రోలైట్ పానీయం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎక్కువగా ఆకలి వేస్తుందా.? దానర్థం ఏంటంటే
రాగి పాత్రల్లో పాలు తాగొచ్చా?
Skin Care: ఈ టిప్స్ పాటిస్తే.. చర్మ సమస్యలు ఇట్టే తగ్గుతాయ్..!
Fatty Liver: ఈ లక్షణాలు ఉన్నాయా? నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి నష్టమే