చికెన్ కర్రీకి ఈ స్పెషల్ వాటర్ ని యాడ్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది.
ఈ స్పెషల్ వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
-రెండు కప్పుల నీరు
-50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు
ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి.. నీటిలో వేసి 20 నుంచి 30 నిమిషాలు మరిగించాలి.
చికెన్ చేసేటప్పుడు సాధారణ నీటికి బదులు ఈ వెల్లుల్లి నీరు వాడండి. దీనివల్ల వంట రుచి పెరుగుతుంది.
Goat Blood: మేక రక్తం తింటున్నారా? మంచిదా కాదా?
ఎండాకాలంలో మజ్జిగలో ఏం కలుపుకొని తాగాలో తెలుసా?
Vanilla Ice Cream: వనిల్లా ఐస్ క్రీంని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
ఈ 5 పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు.