జీలకర్ర నీళ్లు జీర్ణక్రియ ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
జీరా నీళ్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించడంలో సాయపడతాయి. ఫలితంగా, బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది.
రాత్రిపూట జీలకర్ర నీళ్లు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీలకర్ర నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
జీలకర్ర నీళ్లు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
జీలకర్ర నీళ్లను మితంగానే తీసుకోవాలి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ
Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది
Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి
Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి