చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలు జుట్టు రాలడాన్ని పెంచుతాయి.
ఇందులోని అనారోగ్యకరమైన కొవ్వులు జుట్టు రాలడాన్ని పెంచుతాయి.
ఎక్కువ కార్బోహైడ్రేట్లు జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం జుట్టుకి మంచిది కాదు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు జుట్టు తెల్లబడటానికి, రాలిపోవడానికి కారణమవుతాయి.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కొంతమందికి జుట్టు రాలిపోతుంది.
మద్యం ఎక్కువగా తాగడం జుట్టుకీ, శరీరానికీ మంచిది కాదు.
అసలైన ఆల్ఫాన్సో మామిడి పండు గుర్తించేదెలా?
వేసవిలో డ్రై ఫ్రూట్స్ ని ఎలా నిల్వ చేయాలో తెలుసా?
నెయ్యి ఎలా తింటే మంచిదో తెలుసా?
Curd: రోజూ పెరుగు తింటే.. ఇన్ని లాభాలు ఉన్నాయా..?