Telugu

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే ఇవి తింటే చాలు!

Telugu

1. గుడ్లు

ప్రోటీన్, బయోటిన్, విటమిన్ డి వంటివి ఉన్న గుడ్లు జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

2. పాలకూర

ఐరన్, ఫోలేట్, విటమిన్లు ఎ, సి వంటివి ఉన్న పాలకూర తినడం వల్ల జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది. 

Image credits: Getty
Telugu

3. గ్రీక్ యోగర్ట్

ప్రోటీన్, విటమిన్ బి ఉన్న గ్రీక్ యోగర్ట్ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Image credits: Getty
Telugu

4. సాల్మన్ చేప

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న సాల్మన్ చేప తినడం జుట్టు ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Getty
Telugu

5. చిలగడదుంప

బయోటిన్ ఉన్న చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty
Telugu

6. పప్పు ధాన్యాలు

ప్రోటీన్, జింక్, బయోటిన్ పుష్కలంగా ఉన్న పప్పు ధాన్యాలు తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

7. నట్స్, గింజలు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, బయోటిన్, జింక్ వంటివి ఉన్న బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ గింజలు, చియా గింజలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. 

Image credits: Getty

వీళ్లు మాత్రం నెయ్యి తినకూడదు

Cholesterol: ఇవి తింటే కొలెస్ట్రాల్‌ పెరగమే కాదు.. గుండెకు ప్రమాదమే..

ఇవి రోజూ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ

ఫ్రిజ్ లో పెట్టిన మాంసాన్ని వండుకునే ముందు ఇవి తెలుసుకోండి!