నటి త్రిష, కృష్ణన్ - ఉమా దంపతులకు 1983 మే 4న జన్మించారు
తండ్రి కృష్ణన్ తో చిన్నప్పుడు త్రిష దిగిన అరుదైన చిత్రం.
కూతురి పుట్టినరోజును ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్న త్రిష తండ్రి.
నాన్నపై అమితమైన ప్రేమ ఉన్న త్రిష, ఆయనకు ముద్దు పెడుతున్నప్పుడు తీసిన చిత్రం.
నాన్నతో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన ఒడిలో కూర్చుని త్రిష దిగిన ఫోటో.
స్కూల్ నుండి వచ్చాక కుర్చీలో హాయిగా కూర్చున్న చిన్నారి త్రిష.
చిన్నప్పుడు పట్టు పావడ వేసుకుని అందంగా ఫోజులిచ్చిన నటి త్రిష.
చిన్నప్పటి నుండే డాన్స్ పై ఆసక్తి ఉన్న త్రిష సరదాగా స్టెప్పులు చేస్తున్నప్పుడు తీసిన చిత్రం.
కమెడియన్ రోబో శంకర్ మనవడికి 100 రోజుల వేడుక, క్యూట్ ఫోటోస్ వైరల్
`మార్వెల్స్ స్టూడియోస్‌తో షారూఖ్ ఖాన్.. పూనకాలు తెప్పించే వార్త
ఐశ్వర్యారాయ్ సక్సెస్ సీక్రెట్స్, దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్
మీకు సస్పెన్స్ చిత్రాలు ఇష్టమా, అయితే ఈ ఏడు మలయాళీ మూవీస్ చూడండి