Telugu

Smartphones: రూ.20,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవిగో

Telugu

ఐక్యూ Z9

ఐక్యూ Z9 స్మార్ట్‌ఫోన్ డెైమన్సిటీ 7200 SoCతో పనిచేస్తుంది. అమోల్డ్ డిస్‌ప్లే మృదువైన విజువల్స్‌ను అందిస్తుంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా ఉంది.

Image credits: iQOO ఇండియా ట్విట్టర్
Telugu

వివో T3

వివో T3 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ పరికరం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 5,000 mAh బ్యాటరీ లాంగ్ వర్కింగ్ ని అందిస్తుంది.

Image credits: Vivo ఇండియా ట్విట్టర్
Telugu

శామ్‌సంగ్ గెలాక్సీ A16

శామ్‌సంగ్ గెలాక్సీ A16 ఫోన్ 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్ బాగుంది. 

Image credits: Samsung వెబ్‌సైట్
Telugu

రెడ్‌మీ నోట్ 14

రెడ్‌మీ నోట్ 14 స్పెషల్ ఏంటంటే.. 5,110mAh బ్యాటరీ ఉండటం. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. మీడియాటెక్ డైమన్సిటీ 7025 అల్ట్రా మంచి పనితీరును అందిస్తుంది.

Image credits: Redmi వెబ్‌సైట్
Telugu

రియల్‌మీ నార్జో 70 ప్రో

రియల్‌మీ నార్జో 70 ప్రో మృదువైన అమోల్డ్ డిస్‌ప్లే, శక్తివంతమైన డైమన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా మంచి ఫోటోగ్రఫీని అందిస్తుంది.

Image credits: Realme వెబ్‌సైట్

Gold Mangalsutra: 5 గ్రాముల్లో బంగారు నల్లపూసలదండ! డిజైన్స్ చూసేయండి

Gold Bangles: బడ్జెట్ ఫ్రెండ్లీ బంగారు గాజులు.. చూస్తే కొనాల్సిందే!

సిటీలో ఉద్యోగం కన్నా ఊరిలో డెయిరీ ఫామ్ బెటర్: ఆదాయం తెలిస్తే షాకే

Pilot: ఇంటర్ చదివినా పైలట్ అవ్వొచ్చు. ఎలాగంటే..