కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. తక్కువ వెయిట్ లో వస్తాయి.
చీరలు, డ్రెస్సులకు సెట్ అయ్యేలా ఉండాలంటే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. క్లాసీ లుక్ ఇస్తాయి.
స్టోన్ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.
ట్రైయాంగిల్ షేప్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా బాగా సెట్ అవుతాయి. రోజూ పెట్టుకోవడానికి బాగుంటాయి.
ఇలాంటి కమ్మలు.. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు చాలా బాగుంటాయి.
జుంకీ స్టైల్ లో ఉన్నఈ కమ్మలు అందరికీ బాగా నచ్చుతాయి. చీర, లెహంగాలతో ట్రై చేయచ్చు.
Gold: అదిరిపోయే డిజైన్లలో లాంగ్ మంగళసూత్రాలు.. ఓసారి ట్రై చేయండి!
కేవలం 5.8 mm మందం ఉన్న ఫోన్ చూశారా? ఫీచర్స్ అదుర్స్
రూ. 5 లక్షల పర్సనల్ లోన్‌కి ఎంత EMI చెల్లించాలి
Gold Pendant: చైన్ అందాన్ని పెంచే పెండెంట్లు.. చూస్తే ఫిధా కావాల్సిందే