Telugu

రియల్‌మీ P3 అల్ట్రా ఫోన్ ఎందుకంత స్పెషల్? 5 కారణాలు ఇవే

Telugu

1. అదిరిపోయే స్క్రీన్

ఇందులో 6.83 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది.1.5K 120Hz 3D వంపు తిరిగి ఉండటం ప్రత్యేకత. 1.6mm బెజెల్స్, 3840Hz PWM అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 

Image credits: Realme Website
Telugu

2. పవర్ఫుల్ ప్రాసెసర్

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో వచ్చే మొదటి ఫోన్ ఇది. 12 GB RAM ఉంది. అయితే 14 GB వరకు ఎక్స్‌టెన్షన్ కి అవకాశం ఉంది. 

Image credits: Realme Website
Telugu

3. మెరిసే ఫీచర్

ఈ ఫోన్ లో తక్కువ వెలుతురులో ఆకుపచ్చ కాంతిని ఉత్పత్తి చేసే లైట్ సెన్సిటివ్ డిజైన్ ఉంది. ఇది కలర్ ఛేంజ్‌ని సపోర్ట్ చేస్తుంది. 

Image credits: Realme Website
Telugu

4. తక్కువ ధర

8GB + 128GB మోడల్ ధర రూ.26,999. 8GB + 256GB అయితే రూ.27,999. 12GB + 256GB మోడల్ ధర రూ.29,999 పలుకుతుంది.
 

Image credits: Realme Website
Telugu

5. కెమెరా, బ్యాటరీ

50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఛార్జర్ తో త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది.  

Image credits: Realme Website

Gold Scams: బంగారం కొనేటప్పుడు ఇవి చూస్కోపోతే మోసపోవడం పక్కా..!

Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. చూస్తే వెంటనే కొనేస్తారు!

Gold: లైట్ వెయిట్ లో బంగారు నల్లపూసల దండ.. ఓసారి ట్రై చేయండి

Photography: ఫోటోగ్రఫీని సక్సెస్‌ఫుల్ కెరీర్‌గా ఎలా మార్చుకోవాలి?