Telugu

రూ. 5 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ లోన్‌కి ఎంత EMI చెల్లించాలో తెలుసా.?

Telugu

1. SBI

కాలవ్యవధి- 5 సంవత్సరాలు

వడ్డీ రేటు- 10.30-15.30%

నెలవారీ EMI- 10,697-11,974 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

Telugu

2. కెనరా బ్యాంక్

కాలవ్యవధి- 5 సంవత్సరాలు

వడ్డీ రేటు- 10.70-16.15%

నెలవారీ EMI- 10,797-12,199 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 

Telugu

గమనిక

పర్సనల్ లోన్ కు దరఖాస్తు చేసే ముందు బ్యాంకులో లేదా ఆన్‌లైన్‌లో వడ్డీ రేటు తనిఖీ చేయండి. వడ్డీ రేటు మీ సిబిల్ స్కోర్ పై కూడా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 

Gold Pendant: చైన్ అందాన్ని పెంచే పెండెంట్లు.. చూస్తే ఫిధా కావాల్సిందే

Gold Bangles: మీ చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. ట్రై చేయండి!

1 గ్రామ్ గోల్డ్‌లో అందమైన ఈ బంగారు టాప్స్ డిజైన్లపై ఓ లుక్కేయండి

ప్రపంచంలోనే ఎత్తైన వివేకానంద విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు?