రోజువారీ వాడకానికి ఇలాంటి చిన్న కమ్మలు తీసుకోవచ్చు. సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటాయి.
కాలేజీ, ఆఫీస్ లకు వెళ్లేవారికి ఇలాంటి కమ్మలు చాలా బాగుంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.
లైట్ వెయిట్ లో కావాలంటే ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు. ఇవి స్కూల్ పిల్లలకు కూడా బాగుంటాయి.
పార్టీ, ఫంక్షన్ కోసం బంగారు కమ్మలు కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి.
రోజువారీ వాడకం కోసం ఇలాంటి కమ్మలు కంఫర్ట్ గా ఉండటంతో పాటు ట్రెండీగా, క్లాసిక్‌గా కనిపిస్తాయి.
చిన్న పూసలతో ఉన్న ఈ కమ్మలు చెవుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
ఇలా చేస్తే మీ కూలర్ ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తుంది
Gold: 3 గ్రాముల్లో బంగారు కమ్మలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!
Gold Ring: 5 గ్రాముల్లో బంగారు ఉంగరం.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!
మీకు ఇ-పాస్‌పోర్ట్ కావాలా? ఇలా అప్లై చేయండి