హెవీ మంగళసూత్రాలు చీరతో చాలా బాగుంటాయి. పూజలు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపిస్తారు.
హెవీ లాకెట్ మంగళసూత్రాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మంచి లుక్ ఇస్తాయి.
నల్లపూసలు, గోల్డ్, స్టోన్స్ తో ఉన్న ఇలాంటి హెవీ మంగళసూత్రం వేసుకుంటే.. వేరే హారాల అవసరం ఉండదు.
సంప్రదాయ మంగళసూత్రం ధరించాలనుకుంటే.. ఎక్కువ నల్ల పూసలు, తక్కువ బంగారంతో చేసిన మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు.
మంగళసూత్రాల్లో ఫ్యాన్సీ పెండెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో తక్కువ నల్ల పూసలను ఉపయోగిస్తారు.
మంగళ సూత్రాల పెండెంట్ కు తగ్గట్టుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
కేవలం 5.8 mm మందం ఉన్న ఫోన్ చూశారా? ఫీచర్స్ అదుర్స్
రూ. 5 లక్షల పర్సనల్ లోన్‌కి ఎంత EMI చెల్లించాలి
Gold Pendant: చైన్ అందాన్ని పెంచే పెండెంట్లు.. చూస్తే ఫిధా కావాల్సిందే
Gold Bangles: మీ చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. ట్రై చేయండి!