అమ్మకు ఈ అందమైన చెవి రింగులు బహుమతిగా ఇవ్వండి. ఈ డిజైన్ అమ్మలకు బాగా నచ్చుతుంది.
పువ్వుల డిజైన్ బంగారు చెవి రింగులు చాలా అందంగా ఉంటాయి. అమ్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
నెమలి ఆకారంలో ఉన్న బంగారు చెవి రింగులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అమ్మ చాలా సంతోషిస్తుంది.
లీఫ్ షేప్ లో ఉన్న ఈ బంగారు టాప్స్ అమ్మ ముఖానికి మరింత అందాన్ని తెస్తాయి.
ఈ కమ్మలు చాలా అందంగా, స్లైలిష్ గా ఉంటాయి. ఎవరికైనా బాగా సెట్ అవుతాయి.
మదర్స్ డేకి బహుమతిగా ఇవ్వడానికి ఈ ఇయర్ రింగ్స్ ఉత్తమ ఎంపిక.
Gold: ఇంత తక్కువ వెయిట్ లో మంగళసూత్రాలు అస్సలు చూసుండరు!
ప్రపంచంలో టాప్ 10 యుద్ధ విమానాలు: ఇండియా వద్ద ఎన్నున్నాయో తెలుసా?
టాప్ 10 బడ్జెట్ కార్లు: ధర రూ.7 లక్షల లోపే..
గాడిద పాల చీజ్ లక్ష రూపాయలా? అంత స్పెషల్ ఏముందబ్బా?