ఉల్లిపాయలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందుకే తల్లి చేయని మేలు కూడా ఉల్లి చేస్తుందని చెబుతుంటారు.
ప్రతీ వంటకంలో కచ్చితంగా ఉల్లిని ఉపయోగించాల్సిందే. అందుకే ఉల్లి ధరల గురించి అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో రూ. 100కి 4 నుంచి 5 కిలోల వరకు ఉల్లి లభిస్తోంది. అయితే కొన్ని సందర్బాల్లో కిలో ఉల్లి రూ. 100 అయిన రోజులు కూడా ఉన్నాయి.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జియో మార్ట్‌లో రూ. 5కే కిలో ఉల్లిపాయ అందిస్తోంది.
జియోమార్ట్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. నేరుగా ఇంటికే ఉచిత డెలివరీ చేస్తారు.
అయితే ఆన్‌లైన్ డెలివరీ సదుపాయం కేవలం జియో మార్ట్‌లు అందుబాటులో ఉన్న పట్టణాల్లో మాత్రమే ఉంటుంది.
మీ ప్రాంతంలో జియో మార్ట్ అందుబాటులో ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి. జియోమార్ట్‌లోకి వెళ్లి పిన్ కోడ్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది.
Amazon Sale: బిగ్ ఆఫర్లతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే
సముద్రాలు చీకటిగా మారుతున్నాయి: మనిషికి పొంచి ఉన్న ప్రమాదం
ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వెంటనే పాడేయండి: లేకపోతే పేలిపోతాయి
లీటర్ పెట్రోల్ ధర రూ. 2.56 మాత్రమే.. ఎక్కడో తెలుసా?