Telugu

మీ చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. ట్రై చేయండి!

Telugu

స్టోన్ బ్యాంగిల్స్

స్టోన్ బ్యాంగిల్స్.. చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Telugu

డైలీ వేర్ కి..

తక్కువ గోల్డ్ ఎక్కువ స్టోన్స్ ఉన్న ఈ బ్యాంగిల్స్ రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి.

Telugu

ట్రెడిషనల్ డిజైన్

పార్టీలు, ఫంక్షన్లకు ఇలాంటి గాజులు చాలా అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ లుక్ ని ఇస్తాయి. చీరలకు సూపర్ గా మ్యాచ్ అవుతాయి.

Telugu

బ్లాక్ స్టోన్ బ్యాంగిల్స్

ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. కావాలంటే స్టోన్ కలర్ మార్చి తీసుకోవచ్చు.

Telugu

లక్ష్మీదేవి డిజైన్

ట్రెడిషనల్ లుక్ కోసం ఈ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Telugu

లేటెస్ట్ డిజైన్..

కొత్తగా ట్రై చేయాలంటే.. ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. కాలేజ్, ఆఫీస్ కి వెళ్లేవారికి సూపర్ గా ఉంటాయి.

1 గ్రామ్ గోల్డ్‌లో అందమైన ఈ బంగారు టాప్స్ డిజైన్లపై ఓ లుక్కేయండి

ప్రపంచంలోనే ఎత్తైన వివేకానంద విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు?

ప్రపంచంలోనే వీటిని మించిన ఫైటర్ జెట్స్ లేవు. టాప్ 5 ఇవే

Silver: ఇలాంటి స్టైలిష్ వెండి పట్టీలు ఎప్పుడైనా ట్రై చేశారా?